Uhaku Minchina Song Lyrics

Uhaku Minchina Song Lyrics. ఊహకు మించిన క్రియలు చేయు దేవా ఊపిరిని నింపుచు బ్రతికించిన నా యేసయ్య -2 Uhaku Minchina Song Lyrics ఊహకు మించిన క్రియలు చేయు దేవాఊపిరిని నింపుచు బ్రతికించిన నా యేసయ్య -2శూన్యమైన నా బ్రతుకును నూతన పరచుచున్నావురూపాంతరపరచె ఆత్మతో దర్శించు చున్నావు-2 అ:ప: నీ పాదములనే మ్రొకెద యేసయ్యనీ నామమునునే కీర్తింతు యేసయ్య -2(ఊహకు) విశ్వాస యాత్రలో కాపరిగా తోడై నడిపించినావువిసుగక తండ్రివలె నను మోయుచున్నావు-2విజ్ఞాపనలన్ని ఆలకించి శ్రమలో … Read more